*తో గుర్తించబడిన విభాగాలు తప్పనిసరిగా పూరించాలి
(కోర్సు లో పాల్గొనేవాళ్ళు 18 నుండి 30 సంవత్సరం లోపు ఉండాలి)
(కులం/తెగ వర్తించకపోతే ' - ' గుర్తును చొప్పించండి)
(గమనిక: ఈ కోర్సు కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు తెలంగాణ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి న దరఖాస్తుదారులు ఎవరూ పరిగణించబడరు)
పూర్తి అడ్రెస్స్: చిరునామా (Postal address):
విద్యార్హతలు (Educational Qualifications):
(గమనిక: కోర్సు కు కనీస అర్హత 12వ తరగతి మరియు ఈ కోర్స్ కిపాల్గొనేవారు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి
అవసరమైన కనీస మార్కు లను పొంది ఉండాలి.)
తెలిసిన భాషలు (Languages Known):
(గమనించండి: దయచేసిమీ భాషా నైపుణ్యాల ఆధారంగా బాక్స్ టిక్ చేయండి. ఇదికేవలం మా అవగాహన కోసం మాత్రమే. బహుభాషలను తెలుసుకోవడం అవసరం. దిగువన ఉన్న ఏవైనా భాషలను చదివే, వ్రాయడానికి మరియు మాట్లాడేఅర్జీదారు దరఖాస్తును సమర్పించడానికి అనుమతి ఉంది)
(అన్ని థియరీసెషన్ లకు హాజరుకాగల మరియు ప్రాథమికంగా ప్రాజెక్ట్ వర్క్ పైదృష్టి పెట్టడానికిసిద్ధంగా ఉన్న భాగిదారులు మాత్రమే కోర్సు కోసం పరిగణించబడతారు)
సూచించబడిన నైపత్య ప్రాంత్యాలు: కమ్యూ నిటీ ప్రాజెక్ట్ కోసం వ్యవసాయం, అటవీ, కట్టెలు/కలప, మేత,
సాంప్రదాయ వైద్యం, సాంప్రదాయ ఆచారాలు, భాష, హస్తకళలు, నీరు, పశువైద్యం, సాంప్రదాయ క్రీడలు, గ్రామ
సంగీతం- పాట, సాంప్రదాయ దుస్తులు, సాంప్రదాయ చట్టాలు, యువత - పిల్లల విద్యకు సంబంధించిన మీ ఫీల్డ్ ల
నుండి మీరు ఎదుర్కొంటున్న ఇతర సబ్జెక్టులు పై సమస్య మరియు అవసరమైన పరిష్కా రంపై మీ స్వంత
నోట్ ను సిద్ధం చేయండి.
మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ విషయం కోసం క్రింద అడిగిన సమాచారాలను అందచేయండి:
-
మీ ప్రాజెక్ట్ కోసం ఎంచుకోదలచుకున్న గ్రామం మరియు పంచాయతీ వివరాలు (జనాభా, సామాజిక
సమూహాలు, పంచాయతీ మరియు తహసీల్ మరియు ఇతర అవసరమైన వివరాలు).
-
మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు మరియు ఆసక్తి ఉన్న ప్రాంతాలు ఏమిటి?
-
ఈ సమమస్యలను పరిష్కరించడానికి మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు
-
ఈ విషయాల మీద పని చెయ్యడానికిమీకు ఎలాంటిసహాయం/ మద్దతు మరియు మార్గదర్శకత్వం
కావలెను
అప్లై చేసినందుకు ధన్యవాదాలు!
మేము త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాము
This form no longer accepts submissions.